- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎర్రవెల్లిలో రూ.2 కోట్లతో మోడల్ స్కూల్
<p>దిశ, గజ్వేల్: సీఎం కేసీఆర్ దత్తత గ్రామం అయిన మర్కుక్ మండలం ఎర్రవెల్లిలో రూ.రెండుకోట్లతో మోడల్ పాఠశాల భవనానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పాండుగౌడ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. నాటి పాలకుల నిర్లక్ష్యం మూలంగా వెనుకబడిన ఎన్నో గ్రామాలు నేడు అభివృద్ధి చెందాయన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఓఎస్డీ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, గజ్వేల్: సీఎం కేసీఆర్ దత్తత గ్రామం అయిన మర్కుక్ మండలం ఎర్రవెల్లిలో రూ.రెండుకోట్లతో మోడల్ పాఠశాల భవనానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పాండుగౌడ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. నాటి పాలకుల నిర్లక్ష్యం మూలంగా వెనుకబడిన ఎన్నో గ్రామాలు నేడు అభివృద్ధి చెందాయన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఓఎస్డీ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






