తిరుమల శ్రీవారి సేవలో గవర్నర్ తమిళిసై

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం తమిళిసైకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు సంకోచించాల్సి అవసరం లేదని తెలిపారు.</p>

తిరుమల శ్రీవారి సేవలో గవర్నర్ తమిళిసై
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం తమిళిసైకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు సంకోచించాల్సి అవసరం లేదని తెలిపారు.

Next Story