- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జవాన్ మహేశ్ కుటుంబానికి అండగా ఉంటాం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ ర్యాడా మహేశ్ కుటుంబానికి తెలంగాణ జాతి అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కవిత ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ మహేశ్‌కు ఘన నివాళి అర్పించారు. ఉగ్రవాదుల చొరబాటుని అడ్డుకుని అమరుడైన నిజామాబాద్ జిల్లా కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేశ్ కు ఘన నివాళులర్పించారు. ఉగ్రవాదుల చొరబాటుని అడ్డుకుని అమరుడైన నిజామాబాద్ జిల్లా కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేశ్ కు ఘన నివాళి. వీరోచిత పోరాటంలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ ర్యాడా మహేశ్ కుటుంబానికి తెలంగాణ జాతి అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కవిత ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ మహేశ్‌కు ఘన నివాళి అర్పించారు. ఉగ్రవాదుల చొరబాటుని అడ్డుకుని అమరుడైన నిజామాబాద్ జిల్లా కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేశ్ కు ఘన నివాళులర్పించారు.
ఉగ్రవాదుల చొరబాటుని అడ్డుకుని అమరుడైన నిజామాబాద్ జిల్లా కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేశ్ కు ఘన నివాళి. వీరోచిత పోరాటంలో దేశం కోసం తన ప్రాణాలను వదులుకున్న వీర జవాన్ కుటుంబానికి తెలంగాణ జాతి అండగా ఉంది #MachilSector pic.twitter.com/aBbXqhwkZR
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 9, 2020
Next Story






