- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
by Vemula.Srinu Prasad |
<p>దిశ వెబ్‌డెస్క్: మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో.. మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి సీఎస్ సోమేశ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగులతో పాటు జిల్లా కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్ పేరిట ఈ ఉత్తర్వులు పంపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వం […]</p>

X
దిశ వెబ్‌డెస్క్: మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో.. మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి సీఎస్ సోమేశ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగులతో పాటు జిల్లా కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్ పేరిట ఈ ఉత్తర్వులు పంపారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వం కొత్త సంవత్సరం ప్రారంభంలో సెలవుల జాబితాను ప్రకటిస్తుంది. ఆ జాబితాతో సంబంధం లేకుండా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవును తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది.
Next Story






