- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త మండలంగా మాసాయిపేట
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: ఇటీవల సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేరుస్తూ జీఓ విడుదలైంది. మాసాయిపేటను కొత్త మండలంగా ప్రకటిస్తూ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్‌లో ఈ మండలం ఏర్పడింది. ఎల్దుర్తి మండలంలోని ఆరు గ్రామాలు, చేగుంట మండలంలోని మూడు గ్రామాలతో కలిపి మాసాయిపేటను మండలంగా ప్రకటించారు. చెట్లతిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంశెట్టిపల్లి, మాసాయిపేట, రామాంతాపూర్, అచంపేట, హకీంపేట, కొప్పులపల్లి, లింగారెడ్డి పల్లిలతో మండలం ఏర్పడింది.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: ఇటీవల సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేరుస్తూ జీఓ విడుదలైంది. మాసాయిపేటను కొత్త మండలంగా ప్రకటిస్తూ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్‌లో ఈ మండలం ఏర్పడింది. ఎల్దుర్తి మండలంలోని ఆరు గ్రామాలు, చేగుంట మండలంలోని మూడు గ్రామాలతో కలిపి మాసాయిపేటను మండలంగా ప్రకటించారు. చెట్లతిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంశెట్టిపల్లి, మాసాయిపేట, రామాంతాపూర్, అచంపేట, హకీంపేట, కొప్పులపల్లి, లింగారెడ్డి పల్లిలతో మండలం ఏర్పడింది.
Next Story






