- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. రాష్ట్రంలో ఇకపై ఆరోగ్య శ్రీతో పాటు ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో ప్రధాని మోడీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని సమావేశంలో ప్రధాని మోడీకి సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు. రాష్ట్రంలోని తాగునీటి పథకాన్ని కేంద్రం ప్రశంసించిందని సీఎస్ వెల్లడించారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. రాష్ట్రంలో ఇకపై ఆరోగ్య శ్రీతో పాటు ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో ప్రధాని మోడీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని సమావేశంలో ప్రధాని మోడీకి సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు. రాష్ట్రంలోని తాగునీటి పథకాన్ని కేంద్రం ప్రశంసించిందని సీఎస్ వెల్లడించారు.
Next Story






