- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోన్నది: అనిత
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్టంగా నిలుస్తుందని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అనితా రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆమె ఖైరతాబాద్ లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సీఎం కెసిఆర్ బాటలో రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ప్రతి తెలంగాణ బిడ్డకు వందనాలు తెలియజేశారు. ఉద్యమ ప్రస్థానంలో అమరులైన వీరులను స్మరించుకుని మౌనం పాటించారు. 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు, […]</p>

X
దిశ, రంగారెడ్డి: దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్టంగా నిలుస్తుందని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అనితా రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆమె ఖైరతాబాద్ లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సీఎం కెసిఆర్ బాటలో రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ప్రతి తెలంగాణ బిడ్డకు వందనాలు తెలియజేశారు. ఉద్యమ ప్రస్థానంలో అమరులైన వీరులను స్మరించుకుని మౌనం పాటించారు. 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు, స్వపరిపాలనలో బంగారు తెలంగాణ పునాది పడిన రోజు, స్వప్నం సాకారమైన రోజు జూన్ 2 అని ఆమె అన్నారు. ఈ రోజు అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తూ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందని అన్నారు.
Next Story






