రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునే గవర్నర్ పుట్టినరోజు

by Shyam |

<p>దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రతీ ఏటా జూన్ 2న అధికారపూర్వకంగా జరుగుతూ ఉంటాయి. యాధృచ్ఛికంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పుట్టినరోజు కూడా అదే రోజున రావడం విశేషం. రాష్ట్ర పండుగతో పాటు పుట్టినరోజు వేడుకలు కూడా గవర్నర్‌కు కలిసొచ్చినట్లయింది. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా రాష్ట్ర అధికారిక కార్యక్రమంతో పాటు వ్యక్తిగతంగా కూడా కలిపి జరుపుకునే అవకాశం కలిగింది. ఈ రెండు కార్యక్రమాలకు రాజ్‌భవన్ ముస్తాబ్ అవుతోంది. వేడుకల్లో భాగంగా గవర్నర్ మంగళవారం గోశాలను [&hellip;]</p>

రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునే గవర్నర్ పుట్టినరోజు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రతీ ఏటా జూన్ 2న అధికారపూర్వకంగా జరుగుతూ ఉంటాయి. యాధృచ్ఛికంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పుట్టినరోజు కూడా అదే రోజున రావడం విశేషం. రాష్ట్ర పండుగతో పాటు పుట్టినరోజు వేడుకలు కూడా గవర్నర్‌కు కలిసొచ్చినట్లయింది. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా రాష్ట్ర అధికారిక కార్యక్రమంతో పాటు వ్యక్తిగతంగా కూడా కలిపి జరుపుకునే అవకాశం కలిగింది. ఈ రెండు కార్యక్రమాలకు రాజ్‌భవన్ ముస్తాబ్ అవుతోంది. వేడుకల్లో భాగంగా గవర్నర్ మంగళవారం గోశాలను ప్రారంభించి, పండ్ల మొక్కలను నాటుతారు. మధ్యాహ్నం దర్భార్ హాల్‌లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

Next Story