- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసీబీ వలలో తెలంగాణ విద్యాశాఖ ఉద్యోగులు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా సమయంలోనూ అవినీతి అధికారులు లంచాలను వీడటం లేదు. పలు శాఖల అధికారులు పైసలు ఇస్తేనే సంతకాలు చేస్తున్నారు. సోమవారం భ్రదాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మిషన్ కాకతీయ ఏఈ రూ. లక్షా 20వేలు లంచం తీసుకొని పట్టుబడగా.. అటు విద్యాశాఖలోనూ అవినీతి తిమింగళాలు చిక్కాయి. రూ.40వేలు లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్ లక్షణ్, జూనియర్ అసిస్టెంట్ విపిన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సమయంలోనూ అవినీతి అధికారులు లంచాలను వీడటం లేదు. పలు శాఖల అధికారులు పైసలు ఇస్తేనే సంతకాలు చేస్తున్నారు. సోమవారం భ్రదాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మిషన్ కాకతీయ ఏఈ రూ. లక్షా 20వేలు లంచం తీసుకొని పట్టుబడగా.. అటు విద్యాశాఖలోనూ అవినీతి తిమింగళాలు చిక్కాయి. రూ.40వేలు లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్ లక్షణ్, జూనియర్ అసిస్టెంట్ విపిన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
Next Story






