- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డైట్‌సెట్‌కు గడువు పెంపు
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: రెండేండ్ల ఎలిమింటరీ, ప్రీ-స్కూలింగ్ ఎడ్యూకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే డైట్‌సెట్ అప్లికేషన్ గడువును పెంచుతున్నట్లు కన్వీనర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 2020-21 బ్యాచ్‌కు సంబంధించి నిర్వహించే ఆన్‌లైన్ పరీక్ష కోసం జూన్ 18 వరకూ దరఖాస్తు గడువు పెంచుతున్నట్టు అందులో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు డీసెట్.సీడీఎస్‌ఈ.తెలంగాణ.జీఓవీ.ఇన్‌లో పరిశీలించాలని సూచించారు.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: రెండేండ్ల ఎలిమింటరీ, ప్రీ-స్కూలింగ్ ఎడ్యూకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే డైట్‌సెట్ అప్లికేషన్ గడువును పెంచుతున్నట్లు కన్వీనర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 2020-21 బ్యాచ్‌కు సంబంధించి నిర్వహించే ఆన్‌లైన్ పరీక్ష కోసం జూన్ 18 వరకూ దరఖాస్తు గడువు పెంచుతున్నట్టు అందులో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు డీసెట్.సీడీఎస్‌ఈ.తెలంగాణ.జీఓవీ.ఇన్‌లో పరిశీలించాలని సూచించారు.
Next Story






