- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో తాజాగా కరోనా కేసులెన్నంటే..?
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 5,695 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇదే సమయంలో మరో 49 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తం 4,56,485 కరోనా కేసులు రికార్డు అయ్యాయి. మరణాల సంఖ్య 2,417 చేరింది. నిన్న ఒక్కరోజులోనే 6,206 వైరస్ నుంచి కోలుకోగా.. మొత్తంగా 3,73,933 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 80,135 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1352, రంగారెడ్డి 483, మేడ్చల్ మల్కాజ్‌గిరి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 5,695 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇదే సమయంలో మరో 49 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తం 4,56,485 కరోనా కేసులు రికార్డు అయ్యాయి. మరణాల సంఖ్య 2,417 చేరింది. నిన్న ఒక్కరోజులోనే 6,206 వైరస్ నుంచి కోలుకోగా.. మొత్తంగా 3,73,933 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 80,135 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1352, రంగారెడ్డి 483, మేడ్చల్ మల్కాజ్‌గిరి 427, వరంగల్ అర్బన్‌లో 393 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
Next Story






