- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో తాజాగా 6,876 పాజిటివ్ కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ, మరణాల సంఖ్య రోజురోజుకూ భయంకరంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,876 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారినపడి 59 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,63,361 కి చేరాయి. మరణాల సంఖ్య 2,476కు పెరిగాయి. నిన్న ఒక్కరోజులోనే 7,432 మంది నుంచి డిశ్చార్జి కాగా.. మొత్తంగా 3,81,365 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ, మరణాల సంఖ్య రోజురోజుకూ భయంకరంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,876 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారినపడి 59 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,63,361 కి చేరాయి. మరణాల సంఖ్య 2,476కు పెరిగాయి. నిన్న ఒక్కరోజులోనే 7,432 మంది నుంచి డిశ్చార్జి కాగా.. మొత్తంగా 3,81,365 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 యాక్టివ్ కేసులున్నట్టు హెల్త్ బులెటిన్ స్పష్టం చేసింది.
Next Story






