- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్త కరోనా కేసులు ఎన్నంటే..
<p>దిశ,వెబ్ డెస్క్: రాష్ట్రంలో కొత్తగా 2,154 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,748ని చేరింది. కాగా కరోనాతో 8మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1189గా నమోదైంది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 1,77,008 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 26,551 యాక్టివ్ కేసులు ఉన్నాయి.</p>

X
దిశ,వెబ్ డెస్క్: రాష్ట్రంలో కొత్తగా 2,154 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,748ని చేరింది. కాగా కరోనాతో 8మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1189గా నమోదైంది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 1,77,008 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 26,551 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story






