తెలంగాణలో కొత్త కేసులెన్నంటే..

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సేకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో 2,524 కరోనా కేసుల రాగా, 18 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 3,464 మంది కరోనా నుండి కోలుకున్నారు.ఇప్పటివరకు మొత్తం 5,78,351 కరోనా కేసులు రాగా, 5,40,986 మంది డిశ్చార్చ్ అయ్యారు. 3,281 మంది మృతిచెందారు. ప్రస్తుతం 34,084 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.</p>

corona active cases in telangana district wise
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సేకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో 2,524 కరోనా కేసుల రాగా, 18 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 3,464 మంది కరోనా నుండి కోలుకున్నారు.ఇప్పటివరకు మొత్తం 5,78,351 కరోనా కేసులు రాగా, 5,40,986 మంది డిశ్చార్చ్ అయ్యారు. 3,281 మంది మృతిచెందారు. ప్రస్తుతం 34,084 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Next Story