- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో తాజాగా కరోనా కేసులెన్నంటే..?
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహామ్మరి విజృంభన రోజురోజకు తగ్గుతోంది. తాజాగా తెలంగాణలో 917 కరోనా కేసలు రాగా, 10 మంది కరోనాతో మరణించారు. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 1006 మంది కరోనా నుండి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 6,23,510 కరోనా కేసులు రాగా, 6,06,461 మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం ఇప్పటివరకు కరోనాతో 3,661 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 13,388 కరోనా కేసులు తెలంగాణలో యాక్టీవ్‌గా ఉన్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహామ్మరి విజృంభన రోజురోజకు తగ్గుతోంది. తాజాగా తెలంగాణలో 917 కరోనా కేసలు రాగా, 10 మంది కరోనాతో మరణించారు. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 1006 మంది కరోనా నుండి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 6,23,510 కరోనా కేసులు రాగా, 6,06,461 మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం ఇప్పటివరకు కరోనాతో 3,661 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 13,388 కరోనా కేసులు తెలంగాణలో యాక్టీవ్‌గా ఉన్నాయి.

Next Story






