- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో భారీగా కేసులు.. 540 మంది మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,891 కొత్త కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 66,677కు చేరింది. ఇందులో 18,547 బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. 47,590 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 540 మంది బాధితులు కరోనాతో మృతిచెందారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,891 కొత్త కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 66,677కు చేరింది. ఇందులో 18,547 బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. 47,590 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 540 మంది బాధితులు కరోనాతో మృతిచెందారు.
Next Story






