- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TS: కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు ‘చలో రాజ్‌భవన్’
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలోనే పెగాసస్ వ్యవహారంపై గురువారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లోన్ని రాజ్‌భవన్‌ల వద్ద ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించనున్నారు. అంతేగాకుండా.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు మరో ఎజెండాతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమం చేపట్టారు. ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై నేడు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలోనే పెగాసస్ వ్యవహారంపై గురువారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లోన్ని రాజ్‌భవన్‌ల వద్ద ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించనున్నారు. అంతేగాకుండా.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు మరో ఎజెండాతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమం చేపట్టారు. ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై నేడు ఆందోళనలు తీవ్రతరం చేయనున్నారు.
Next Story






