- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ..
<p>దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని నరేంద్రమోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. వర్చువల్ ద్వారా పార్లమెంట్ శంకుస్థాపనకు హాజరవుతానని ప్రకటించారు. కొత్త ప్రాజెక్టు దేశ ఆత్మ గౌరవానికి , జాతికి గర్వకారణమని సీఎం అభిప్రాయం వ్యక్తంచేశారు. త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇది ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని కేసీఆర్ వివరించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని నరేంద్రమోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. వర్చువల్ ద్వారా పార్లమెంట్ శంకుస్థాపనకు హాజరవుతానని ప్రకటించారు. కొత్త ప్రాజెక్టు దేశ ఆత్మ గౌరవానికి , జాతికి గర్వకారణమని సీఎం అభిప్రాయం వ్యక్తంచేశారు. త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇది ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని కేసీఆర్ వివరించారు.
Next Story






