- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి మండలి సమావేశం సోమవారం జరుగనుంది. రాత్రి 7:30కి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు. కొత్తగా రూపొందించిన రెవెన్యూ చట్టాలతో పాటు… అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులపై చర్చించే అవకాశం ఉంది. అంతేగాకుండా రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనాపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి మండలి సమావేశం సోమవారం జరుగనుంది. రాత్రి 7:30కి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు. కొత్తగా రూపొందించిన రెవెన్యూ చట్టాలతో పాటు… అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులపై చర్చించే అవకాశం ఉంది. అంతేగాకుండా రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనాపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Next Story






