కొత్తగా మరో 409 కేసులు, ముగ్గురు మృతి

by  |
corona active cases in telangana district wise
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్ట వ్యాప్తంగా కొత్తగా మరో 409 కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. దీంతో కరోనా కేసుల మొత్తం సంఖ్య 6,54,035 కు చేరుకోగా, డిశ్చార్జ్ ల సంఖ్య 6,43,318కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 71, తేలగా, ఆదిలాబాద్ లో6, భద్రాద్రి కొత్తగూడెంలో 9,జగిత్యాలలో 12, జనగామ 5,భూపాలపల్లిలో 4,గద్వాలలో 3,కామారెడ్డిలో 2, కరీంనగర్ లో 45, ఖమ్మంలో 19, ఆసిఫాబాద్ లో 3,మహబూబ్ నగర్ లో5,మంచిర్యాల 12, మెదక్ లో 4, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 28, ములుగు లో 3, నాగర్ కర్నూల్ లో 4, నల్లగొండ 31, నారాయణపేట్ లో 1, నిజామాబాద్ లో 5, పెద్దపల్లిలో 22, రాజన్న సిరిసిల్లాలో 14, రంగారెడ్డిలో 17, సంగారెడ్డిలో 4, సిద్దిపేట్ లో 9, సూర్యాపేట్ లో 16, వికారాబాద్ లో 1, వనపర్తిలో 3, వరంగల్ రూరల్ లో 8, వరంగల్ అర్బన్ లో 27, యాదాద్రిభువనగిరిలో 9 కేసులు చొప్పున తేలాయి. దీంతో ప్రస్తుతం ఆక్టీవ్ కేసుల సంఖ్య 6,865కి చేరగా వీరిలో 95 శాతం మంది హోం ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.


Next Story