- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదివారం బహిరంగ లేఖ రాసారు. ఈ లేఖలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌కు కేసీఆర్ రాసిన లేఖపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి వాటా హక్కులు కాపాడేందుకు సీఎం కేసీఆర్ చేసిందేమిటి అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరేళ్లుగా ఫామ్‌హౌజ్‌లో కాలయాపన చేసి, ఇప్పుడు కేంద్రంపై నెపం మోపుతున్నారని విమర్శించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదివారం బహిరంగ లేఖ రాసారు. ఈ లేఖలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌కు కేసీఆర్ రాసిన లేఖపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి వాటా హక్కులు కాపాడేందుకు సీఎం కేసీఆర్ చేసిందేమిటి అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరేళ్లుగా ఫామ్‌హౌజ్‌లో కాలయాపన చేసి, ఇప్పుడు కేంద్రంపై నెపం మోపుతున్నారని విమర్శించారు.
Next Story






