- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యేల శ్రద్ధాంజలి
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ శాసనసభ్యులు, మండలి సభ్యులు ఉదయం 10.15 గంటలకు తెలంగాణ అమరవీరుల స్థూపం(గన్ పార్క్)వద్ద శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. Tags: ts assembly sessions, mla and mlc, amaraveerula stupam, condolencses</p>

X
దిశ, న్యూస్ బ్యూరో :
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ శాసనసభ్యులు, మండలి సభ్యులు ఉదయం 10.15 గంటలకు తెలంగాణ అమరవీరుల స్థూపం(గన్ పార్క్)వద్ద శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు.
Tags: ts assembly sessions, mla and mlc, amaraveerula stupam, condolencses
Next Story






