- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
by Shyam |
<p>దిశ,డైనమిక్ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 24 నుంచి నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో గురువారం ఉదయం నుంచి సమావేశం కొనసాగుతోంది. కాగా, అసెంబ్లీ సమావేశాలతోపాటు హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలకు మంత్రివర్గం ఓకే చెప్పింది. వచ్చే ఏడాది నుంచి కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.</p>

X
దిశ,డైనమిక్ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 24 నుంచి నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో గురువారం ఉదయం నుంచి సమావేశం కొనసాగుతోంది. కాగా, అసెంబ్లీ సమావేశాలతోపాటు హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలకు మంత్రివర్గం ఓకే చెప్పింది. వచ్చే ఏడాది నుంచి కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
Next Story






