- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చౌక్‌లో అరెస్ట్.. ఠాణాలో నివాళి
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: ‘నేను అసలుసిసలైన తెలంగాణావాదిని.. తెలంగాణ కోసం కొట్లాడిన వారికి న్యాయం చేయాలని అడిగాను. అందుకే ఆవిర్భావ దినోత్సవం రోజున దీక్ష చేపట్టాను. నన్ను పోలీసులు అరెస్టు చేశారు. నాలాంటి వారికే న్యాయం జరగకపోతే ఎలా’ అంటూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన రామోజీ ఆంజనేయులు ప్రశ్నించాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు నివాళులర్పించారు […]</p>

X
దిశ, ఆదిలాబాద్: ‘నేను అసలుసిసలైన తెలంగాణావాదిని.. తెలంగాణ కోసం కొట్లాడిన వారికి న్యాయం చేయాలని అడిగాను. అందుకే ఆవిర్భావ దినోత్సవం రోజున దీక్ష చేపట్టాను. నన్ను పోలీసులు అరెస్టు చేశారు. నాలాంటి వారికే న్యాయం జరగకపోతే ఎలా’ అంటూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన రామోజీ ఆంజనేయులు ప్రశ్నించాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు నివాళులర్పించారు రామోజీ ఆంజనేయులు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
Next Story






