- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాట్ హాట్‌గా ఆమె ఫొటో షూట్‌లు
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటి, తెలుగు అమ్మాయి తేజస్వి మదివాడ. ఈ పేరు వింటే చాలు కుర్రకారు అలా విస్తుపోయి అలా నిలిచిపోతారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ లో తేజస్వి సందడి అంతా ఇంతా కాదు. అంతేకాదు ఐస్ క్రీమ్, కేరింత సినిమాల్లో నటించి తన అందచందాలతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ నటి వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అయితే ఈమె అప్పుడప్పుడు హాట్ ఫొటో షూట్ లు చేస్తుందంట. ఆ ఫొటోలు ఇప్పుడు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటి, తెలుగు అమ్మాయి తేజస్వి మదివాడ. ఈ పేరు వింటే చాలు కుర్రకారు అలా విస్తుపోయి అలా నిలిచిపోతారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ లో తేజస్వి సందడి అంతా ఇంతా కాదు. అంతేకాదు ఐస్ క్రీమ్, కేరింత సినిమాల్లో నటించి తన అందచందాలతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ నటి వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అయితే ఈమె అప్పుడప్పుడు హాట్ ఫొటో షూట్ లు చేస్తుందంట. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
Next Story






