- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీన్మార్ మల్లన్న బెయిల్ విచారణ వాయిదా
<p>దిశ, వెబ్‌డెస్క్ : క్యూ న్యూస్ చానల్ అధినేత, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. మంగళవారం పోలీసు కస్టడీకి అనుమతించని కోర్టు.. బెయిల్ పిటిషన్ మూవ్ చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం దీనిపై విచారణ జరగాల్సి ఉండగా.. పోలీసులు పిటిషన్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 3న కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో 3వ తేదీన సికింద్రాబాద్ కోర్టులో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : క్యూ న్యూస్ చానల్ అధినేత, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. మంగళవారం పోలీసు కస్టడీకి అనుమతించని కోర్టు.. బెయిల్ పిటిషన్ మూవ్ చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం దీనిపై విచారణ జరగాల్సి ఉండగా.. పోలీసులు పిటిషన్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 3న కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో 3వ తేదీన సికింద్రాబాద్ కోర్టులో ఇరువురి వాదనలు వినిపించనున్నారు.
Next Story






