చెరువులో ప‌డి యువ‌కుడు మృతి..

by Batti.Sumithra |

<p>ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన సూర్య‌పేట జిల్లా సూర్య‌పేట‌ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బంధువుల ఇంటికి వచ్చిన దురాజ్‌పల్లి గ్రామానికి చెందిన ఎం.వేణు బహిర్భూమికి వెళ్లి కాలు జారీ చెరువులో పడ్డాడు. అతనికి ఈత రాకపోవడంతో మృతి చెందాడు. &nbsp;</p>

చెరువులో ప‌డి యువ‌కుడు మృతి..
X

ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన సూర్య‌పేట జిల్లా సూర్య‌పేట‌ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బంధువుల ఇంటికి వచ్చిన దురాజ్‌పల్లి గ్రామానికి చెందిన ఎం.వేణు బహిర్భూమికి వెళ్లి కాలు జారీ చెరువులో పడ్డాడు. అతనికి ఈత రాకపోవడంతో మృతి చెందాడు.

Next Story