- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కారు’దిగనంటున్న తీగల కృష్ణారెడ్డి..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారపార్టీకి చెందిన కీలక నేతలకు గాలెం వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డిని కాషాయ నేతలు తమ పార్టీకి ఆహ్వానించారు. అయితే, తాను టీఆర్‌ఎస్ పార్టీని వీడేది లేదని, సీఎం కేసీఆర్ తోనే ఉంటానంటూ తీగల బదులిచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది నిజమేనని, కానీ తాను కారులోనే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారపార్టీకి చెందిన కీలక నేతలకు గాలెం వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డిని కాషాయ నేతలు తమ పార్టీకి ఆహ్వానించారు.
అయితే, తాను టీఆర్‌ఎస్ పార్టీని వీడేది లేదని, సీఎం కేసీఆర్ తోనే ఉంటానంటూ తీగల బదులిచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది నిజమేనని, కానీ తాను కారులోనే కొనసాగుతానని స్పష్టం చేసినట్లు తీగల వర్గీయులు చెబుతున్నారు.
Next Story






