- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త ఫీచర్: QR కోడ్ ద్వారా WhatsApp డేటా ట్రాన్స్‌ఫర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్తగా మరోక ఫీచర్‌ను తీసుకురానుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్తగా మరోక ఫీచర్‌ను తీసుకురానుంది. పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కు మారినప్పుడు, పాత ఫోన్‌లో ఉన్న వాట్సాప్ డేటా, చాట్ హిస్టరీని కొత్త ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడానికి QR కోడ్ ఆప్షన్‌ను తీసుకొస్తుంది. WeBetaInfo నివేదిక ప్రకారం.. గూగుల్ డ్రైవ్‌లో చాట్‌లు, మీడియాను బ్యాకప్ చేయకుండా వినియోగదారులు తమ చాట్ హిస్టరీని కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఇది సులభంగా ఉంటుంది. ఈ ఫీచర్ విడుదల తేదీని కంపెనీ ప్రకటించలేదు, కానీ త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. మొదటగా బీటా టెస్టర్లకు వస్తుంది. తర్వాత దశల వారీగా అన్ని స్మార్ట్ ఫోన్లలో దీనిని వాడవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయ్యే డేటా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ చేయబడుతందని కంపెనీ పేర్కొంది.
Next Story






