- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
7,000 బ్యాటరీతో వివో నుంచి అదిరిపోయే ఫోన్..ధర ఎంతంటే ?
by velandi.Saikiran |
వివో y500 ప్రో (Vivo Y500 Pro) పేరుతో ఈ కొత్త మొబైల్ రానుంది. ఈ ఫోన్ నవంబర్ 10వ తేదీన చైనాలో లాంచ్ కానుంది.

X
దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో వివో ఫోన్స్ కు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. సామాన్యులు కూడా కొనుగోలు చేసే రేంజ్ లో మొబైల్ ఫోన్స్ ఈ కంపెనీ రిలీజ్ చేస్తోంది. దీంతో ఇండియాలో వివో మొబైల్ సేల్స్ భారీగానే పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా వివో సరికొత్త మొబైల్ తీసుకొచ్చింది. వివో y500 ప్రో (Vivo Y500 Pro) పేరుతో ఈ కొత్త మొబైల్ రానుంది. ఈ ఫోన్ నవంబర్ 10వ తేదీన చైనాలో లాంచ్ కానుంది.
6.67 అంగుళాలు ఉండే ఫోన్ 7400 డైమెన్‌సిటీ కలిగి ఉంటుందట. 7,000mAh సామర్థ్యం కలిగి ఉంటుంది. 90 W ఛార్జర్ మాత్రమే సపోర్ట్ చేయనుంది. 200 MP ప్రధాన కెమెరా అందించనుంది వివో కంపెనీ. OriginOS 6 పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇక ఫోన్ రూ.30వేల వరకు ఉండే ఛాన్స్ ఉంది. అటు వివో y500 ప్రో మొబైల్ జనవరి 2026లో ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.
Next Story






