- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Top 10 AI tools : టాప్ 10 AI టూల్స్ ఇవే!
ప్రస్తుతం ప్రపంచం మొత్తం AI చుట్టే తిరుగుతోంది. AI లేకపోతే ఒక్కపూట, ఒక్కగంట కూడా గడవని పరిస్థితి.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ప్రపంచం మొత్తం AI చుట్టే తిరుగుతోంది. AI లేకపోతే ఒక్కపూట, ఒక్కగంట కూడా గడవని పరిస్థితి. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, యూట్యూబర్స్ ఇలా ప్రతీ ఒక్కరూ ఏదోక AI టూల్ వాడుతున్నారు. AI అనగానే చాలామందికి చాట్ జీపీటీ, జెమిని, గ్రోక్ వంటివి మాత్రమే తెలుసు. కానీ చాలా ఏఐ టూల్స్ రకరకాల విభాగాల కోసం ఉన్నాయి. స్పీచెస్ కోసం, కోడ్స్ రాయడానికి. వీడియో ఎడిటింగ్ కోసం ఇలా రకరకాల పనుల కోసం అనేక ఏఐ టూల్స్ వచ్చాయి. అయితే ప్రపంచంలోనే టాప్ 10 ఏఐ టూల్స్ ఏంటో తెలుసుకుందాం.
1. ChatGPT.com – ఆస్క్ ఎనీథింగ్
2. RecCloud.com – టెక్స్ట్ ను స్పీచ్ గా కన్వర్ట్ చేయడం
3. MidJourney.com – ఆర్ట్ జనరేట్
4. Replit.com – కోడ్స్ రాయడం
5. Synthesia.ai – AI వీడియోస్ క్రియేట్ చేయడం
6. Soundraw.io – సంగీతాన్ని క్రియేట్ చేయడం
7. Fliki.ai – టెక్స్ట్ ను టిక్ టాక్ లోకి మార్చడం
8. Starry.ai – AI అవతార్స్ క్రియేట్ చేయడం
9. SlidesAI.io – ప్రెజెంటేషన్స్ ప్రిపేర్ చేయడం
10. PicWish.com– ఫోటోలు ఎడిట్ చేయడం






