- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > బిజినెస్ > టెక్నాలజీ > OPPO Reno 15 Series: ఒప్పో నుంచి మూడు కొత్త ఫోన్లు, ఫీచర్లు, ధర వివరాలు ఇవే
OPPO Reno 15 Series: ఒప్పో నుంచి మూడు కొత్త ఫోన్లు, ఫీచర్లు, ధర వివరాలు ఇవే
by velandi.Saikiran |
OPPO రెనో 15 సిరీస్ ( OPPO Reno 15 Series ) జనవరి 8వ తేదీన రిలీజ్ కానున్నాయి. OPPO Reno 15, OPPO Reno 15 Pro, OPPO Reno 15 Pro Mini పేరుతో ఈ ఫోన్లు లాంఛ్ కాబోతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్ లో అనేక రకాల ఫోన్లు లాంఛ్ అవుతున్నాయి. సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా ఫోన్స్ వస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే, ఒప్పో నుంచి అదిరిపోయే ప్రకటన వచ్చింది. OPPO రెనో 15 సిరీస్ ( OPPO Reno 15 Series ) జనవరి 8వ తేదీన రిలీజ్ కానున్నాయి. OPPO Reno 15, OPPO Reno 15 Pro, OPPO Reno 15 Pro Mini పేరుతో ఈ ఫోన్లు లాంఛ్ కాబోతున్నాయి.
జనవరి 8వ తేదీన లాంచ్ కాబోతున్న O Reno 15 Series ఫోన్ల ధరలు రూ.50 వేల కంటే తక్కువే ఉండొచ్చని సమాచారం అందుతోంది. ఈ ఫోన్స్ కు 50 ఎంపీ సోనీ మెయిన్ కెమెరా సెటప్ ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ ఫోన్ల పూర్తి ఫీచర్స్, ధర వివరాలు తెలియాల్సి అంటే, మరో మూడు రోజులు ఆగాల్సిందే అంటున్నారు.
Next Story






