శక్తివంతమైన ప్రాసెసర్‌తో వస్తున్న 'iQoo 11 5G'

by Disha Web Desk 17 |
శక్తివంతమైన ప్రాసెసర్‌తో వస్తున్న iQoo 11 5G
X

దిశ, వెబ్‌డెస్క్: iQoo నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ 'iQoo 11 5G' లాంచ్ కానుంది. ఈ ఫోన్ డిసెంబర్ 2న మలేషియాలో అధికారికంగా విడుదల అవుతుంది. ఇది శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌ ద్వారా రన్ అవుతుంది. దీని ధర ఇతర వివరాలు లాంచ్ టైం లో తెలుస్తాయి. ఒక నివేదిక ప్రకారం ఇండియాలో ఈ ఫోన్‌ను జనవరి నెలలో విడుదల చేయనున్నారు. ఫోన్ 8GB RAM,12GB RAM, 256GB స్టోరేజ్, 512GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌లలో వస్తుంది.
iQOO 11 5G స్పెసిఫికేషన్స్

* 6.78-అంగుళాల E6 AMOLED డిస్‌ప్లే.

* 1440p రిజల్యూషన్,144Hz రిఫ్రెష్ రేట్‌.

* స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌ ద్వారా పనిచేస్తుంది.


* Android 13 OriginOS 3.0 స్కిన్‌తో రన్ అవుతుంది.

* ఫోన్ బ్యాక్ సైడ్ 50MP+13MP+12MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు వైపు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది.

* 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో, 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది.
Next Story

Most Viewed