- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇలా చేస్తే... చిన్న పిల్లలు బోరు బావిలో పడకుండా కాపాడొచ్చు (వీడియో)
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. విద్యార్థులు ఒక ఉపయోగకరమైన...Special News

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. విద్యార్థులు ఒక ఉపయోగకరమైన వస్తువును తయారు చేశారు. అది నెటిజన్స్ చూసి విద్యార్థులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... యూట్యూబ్ లో ఓ వీడియో వైరల్ అవుతోంది. బోర్ బావిలో చిన్నపిల్లలు పడిపోకుండా ఉండేందుకు రక్షణ కవచంలా ఉండే ఓ వస్తువును విద్యార్థులు తయారు చేశారు. దాని ద్వారా చిన్నపిల్లలు బోరు బావిలో పడకుండా ఎలా రక్షించుకోవొచ్చో అనేది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆ వీడియోలో సవివరంగా వివరించారు. ఆ వీడియోను చూసిన నెటిజన్స్ విద్యార్థులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Next Story






