సరికొత్తగా ఆకట్టుకునే డిజైన్‌తో Note 12 Turbo లాంచ్

by Disha Web Desk 17 |
సరికొత్తగా ఆకట్టుకునే డిజైన్‌తో Note 12 Turbo లాంచ్
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న Redmi Note 12 Turbo చైనాలో లాంచ్ అయింది. ఇది నాలుగు స్టోరేజ్ వేరియంట్లలో విడుదలైంది. చైనా ధరల ప్రకారం, 8GB RAM + 256GB మోడల్ ధర రూ.23,900. 12GB RAM + 256GB రూ. 26,300. 12GB RAM + 512GB రూ. 28,700. 16GB RAM + 1TB స్టోరేజ్ ధర రూ. 33,400. బ్లూ, కార్బన్ బ్లాక్, ఐస్ ఫెదర్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. త్వరలో ఇది భారత మార్కెట్లోకి రానుంది.


Redmi Note 12 Turbo స్పెసిఫికేషన్స్

* 6.67-అంగుళాల పూర్తి-HD+ (2,400 x1,080) AMOLED డిస్‌ప్లే.

* 120Hz రిఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz

* ఆండ్రాయిడ్ 13-ఆధారిత MIUI 14తో రన్ అవుతుంది.

* Qualcomm స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది.


* ఫోన్ బ్యాక్ సైడ్ 64MP+8MP+2MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది.

* 67W ఫాస్ట్ చార్జింగ్‌‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.

Next Story