రూ.10 వేల ధరలో Realme అతి సన్నని స్మార్ట్ ఫోన్

by Disha Web Desk 17 |
రూ.10 వేల ధరలో Realme అతి సన్నని స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ Realme కొత్తగా మరో మోడల్ ఫోన్ ‘Realme C55’ ను భారత్‌లో లాంచ్ చేసింది. ఇది మార్చి 28 నుండి మధ్యాహ్నం 12:00 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీని 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999. 6GB RAM + 64GB స్టోరేజ్ ధర రూ. 11,999. 8GB RAM +128GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 13,999.



Realme C55 స్పెసిఫికేషన్‌లు

* 6.72-అంగుళాల LCD, పూర్తి-HD+ రిజల్యూషన్‌.

* 90Hz రిఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్ 180Hz.

* ఆండ్రాయిడ్ 13 ఆధారంగా Realme UI 4.0ని రన్ అవుతుంది.

* MediaTek Helio G88 SoC ద్వారా పనిచేస్తుంది.

* ఫోన్ బ్యాక్ సైడ్ 64 MP + 2 MP కెమెరాను కలిగి ఉంది.

* సెల్ఫీల కోసం 8 MP కెమెరా ఉంది.

* 33W SuperVOOC వైర్డ్ చార్జర్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.

* ఇది సన్ షవర్, రైనీ నైట్ కలర్స్‌లో లభిస్తుంది.

ఇవి కూడా చదవండి : Xiaomi రికార్డును బ్రేక్ చేయనున్న ఐఫోన్ కొత్త మోడల్




Next Story

Most Viewed