9000 mAh బ్యాట‌రీతో వ‌న్ ప్ల‌స్ ఫోన్‌..ధ‌ర, ఫీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |

OnePlus Turbo ఫోన్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, ఈ ఫోన్ 6.78 అంగుళాల డిస్ ప్లే ఉండ‌నుంది. 9000mAh బ్యాట‌రీతో ఈ ఫోన్ రాన

9000 mAh బ్యాట‌రీతో వ‌న్ ప్ల‌స్ ఫోన్‌..ధ‌ర, ఫీచ‌ర్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులు కొనుగోలు చేసేలా ఫోన్స్ లాంచ్ కావడమే కాకుండా ఖరీదైనవి కూడా వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే మరో ఫోన్ వన్ ప్లస్ నుంచి వస్తోంది. వన్ ప్లస్ టర్బో సిరీస్ ( OnePlus Turbo ) స్మార్ట్ ఫోన్ కొత్త సంవత్సరం కానుకగా రిలీజ్ కానుంది. జనవరిలో చైనాలో ఈ మొబైల్ లాంచ్ కానుంది.

ఇక ఇండియాలో ఈ మొబైల్ ఫోన్ 2026 మార్చి లేదా ఏప్రిల్ లో విడుదలయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఈ కొత్త OnePlus Turbo ఫోన్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, ఈ ఫోన్ 6.78 అంగుళాల డిస్ ప్లే ఉండ‌నుంది. 9000mAh బ్యాట‌రీతో ఈ ఫోన్ రానుంది. 80W ఛార్జ‌ర్ స‌పోర్ట్ చేయ‌నుంది. బ్లాక్‌, గ్రీన్‌, సిల్వ‌ర్ క‌ల‌ర్స్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. 16GB RAM + 512GB స్టోరేజ్ వ‌ర‌కు ఈ ఫోన్ రానుంద‌ట‌.

Next Story