OnePlus Nord N20 SE: స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇవే !

by Disha Web Desk 10 |
OnePlus Nord N20 SE:  స్మార్ట్‌ఫోన్  స్పెసిఫికేషన్స్ ఇవే !
X

దిశ, వెబ్ డెస్క్ : One Plus N20 స్మార్ట్‌ ఫోన్ ఆగష్టులో విడుదలైన అయిన విషయం మన అందరికి తెలిసిందే . మన దేశంలో ఎప్పుడు విడుదలవుతుందా అని చాలా మంది ఎదురు చూసారు. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో సేల్ కు ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు స్పెసిఫికేషన్స్ , ధరల వివరాల గురించి తెలుసుకోండి.

one plus Nord N20 ఎస్ఈ స్పెసిఫికేషన్స్

one plus Nord N20 ఎస్ఈ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 6.56 అంగుళాల HD + IPS Disply కలిగి ఉంటుంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఆక్సిజన్ OS 12.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్‌ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB Ram సపోర్ట్ చేస్తూ 64GB స్టోరేజ్ లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ DUAL కెమెరా అమరి ఉంది. 5,000 mAh బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.

ధర ఎంతంటే ?

ఈ స్మార్ట్ ఫోన్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ. 14,990 గా ఉంది. క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే 10 పర్సెంట్ Discount వస్తుంది. Axis Bank క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేస్తే 5 పర్సెంట్ Discount వస్తుంది.


Next Story