iQoo స్మార్ట్ ఫోన్‌పై రూ. 5000 ప్రత్యేక తగ్గింపు ఆఫర్

by Disha Web Desk 17 |
iQoo స్మార్ట్ ఫోన్‌పై రూ. 5000 ప్రత్యేక తగ్గింపు ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో iQoo Neo 6 స్మార్ట్ ఫోన్ ధర తగ్గింది. Amazon, కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌లో రూ. 5,000 తగ్గింపు ధరలో అందుబాటులో ఉంది. మే 2022 లో విడుదలైన ఈ ఫోన్ బేస్ వేరియంట్ 8GB RAM+ 128GB స్టోరేజ్ అసలు ధర రూ. 29,999. అయితే ఇటీవల రూ. 5,000 తగ్గింపుతో రూ. 24,999 కే అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ 6.62-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) E4 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ ‎64MP+8MP+2MP కెమెరాలు ఉన్నాయి. అలాగే, ముందు 16MP కెమెరా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 12-ఆధారిత Funtouch OS 12 తో రన్ అవుతుంది. 80W చార్జింగ్‌తో 4,700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కేవలం 12 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుంది.



Next Story

Most Viewed