- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
iQOO Neo 11: ఐక్యూ నుంచి అదిరిపోయే ఫోన్..7500 బ్యాటరీ, ధర ఎంతంటే ?
చైనాలో లాంచ్ అయిన ఈ iQOO నియో 11 మొబైల్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.82 అంగుళాల

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్ లో ఐక్యూ మొబైల్ కు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. సామాన్యులు కూడా కొనుగోలు చేసే ధరలో ఈ కంపెనీ నుంచి ఫోన్లు వస్తున్నాయి. అయితే తాజాగా ఐక్యూ నుంచి మరో అదిరిపోయే మొబైల్ వచ్చింది. చైనాలో iQOO నియో 11 మోడల్ మొబైల్ ను లాంచ్ చేసింది కంపెనీ. అయితే ఈ మొబైల్ మన ఇండియాలో ఇంకా లాంచ్ కాలేదు. 2026 ప్రారంభంలో ఈ మొబైల్ మన ఇండియన్ మార్కెట్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
చైనాలో లాంచ్ అయిన ఈ iQOO నియో 11 మొబైల్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.82 అంగుళాల BOE Q10+ OLED డిస్ ప్లేను ఈ కొత్త మోడల్ మొబైల్ కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ + iQOO Q2 గేమింగ్ చిప్ ఆధారంగా పని చేస్తుంది. 50 MP ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ కెమెరా సెల్ఫీల కోసం ఇస్తున్నారు. 7,500mAh బ్యాటరీ కూడా అందిస్తున్నారు. 100W వైర్డ్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఆన్ రైడ్ 16 వెర్షన్. ఇందులో 12GB+256GB మోడల్ ఫోన్ ధర రూ. 32,400గా ఫిక్స్ చేశారు. మన ఇండియాలో కూడా ఇంతే ధర ఉండే ఛాన్స్ ఉంది.






