- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: చివరి క్షణాల్లో నిలిచిపోయిన గగన్‌యాన్ TV-D1 ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌లో తొలి దశ TV-D1 ప్రయోగానికి బ్రేక్ పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌లో తొలి దశ TV-D1 ప్రయోగానికి బ్రేక్ పడింది. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రయోగం చివరి క్షణాల్లో నిలిచిపోయింది. కౌంట్ డౌన్‌కు 4 సెకండ్ల ముందు రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో శాస్త్రవేత్తలు లాంఛింగ్‌ను హోల్డ్‌లో పెట్టారు. దీనిపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ స్పందించారు. TV-D1 ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తిందని తెలిపారు. సమస్య ఎక్కడ వచ్చిందో గుర్తిస్తామన్నారు. అన్ని సరి చూసుకుని మరోసారి పరీక్ష చేపడతామని.. ప్రయోగ కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
Next Story






