- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం విఫలం
టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ సంస్థల సీఈఓ ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం విఫలమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ సంస్థల సీఈఓ ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే స్టార్ షిప్ గాల్లో పేలిపోయింది. కాగా, స్పేస్ ఎక్స్ ప్రయోగించిన అదిపెద్ద ప్రయోగం విఫలం కావడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Next Story






