- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > బిజినెస్ > టెక్నాలజీ > చరిత్ర సృష్టిస్తున్న ChatGPT యాప్.. కేవలం 2 నెలల్లో 100 మిలియన్ల వినియోగదారులు
చరిత్ర సృష్టిస్తున్న ChatGPT యాప్.. కేవలం 2 నెలల్లో 100 మిలియన్ల వినియోగదారులు
ChatGPT యాప్ చరిత్ర సృష్టిస్తోంది. కేవలం రెండు నెలల్లో 100 మిలియన్ల వినియోగదారలను సంపాదించుకొని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా మారింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ChatGPT యాప్ చరిత్ర సృష్టిస్తోంది. కేవలం రెండు నెలల్లో 100 మిలియన్ల వినియోగదారలను సంపాదించుకొని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా మారింది. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ను నవంబర్ చివరిలో OpenAI ప్రారంభించింది.
సెన్సార్ టవర్ నుండి వచ్చిన డేటా ప్రకారం.. TikTok దాని గ్లోబల్ లాంచ్ తర్వాత 100 మిలియన్ల వినియోగదారులను మరియు ఇన్‌స్టాగ్రామ్‌ను రెండు సంవత్సరాలకు పైగా చేరుకోవడానికి దాదాపు తొమ్మిది నెలల సమయం పట్టింది. కానీ ChatGPT యాప్ మాత్రం కేవలం రెండు నెలల్లోనే 100 మిలియన్ల వినియోగదారులను సొంతం చేసుకుంది.
- Tags
- ChatGPT
Next Story






