- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంపర్ ఆఫర్..ఇక రూ.4500కే క్రేజీ ఫోన్..వివరాలు ఇవే
ఏఐ ప్లస్ పల్స్ 4జి మొబైల్, ఏఐ ప్లస్ నోవా 5జి స్మార్ట్ ఫోన్ లపై భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఏఐ ప్లస్ పల్స్ 4g

దిశ, వెబ్ డెస్క్ : ఇప్పుడు ఎక్కడ చూసినా ఆఫర్ల మాటే వినిపిస్తోంది. జీఎస్టీ లో మార్పులు అలాగే పండగ ఆఫర్లు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (Flipkart Big Billion Days 2025) సేల్ రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఏఐ ప్లస్ తమ మొబైల్ ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది.
ఏఐ ప్లస్ పల్స్ 4జి మొబైల్, ఏఐ ప్లస్ నోవా 5జి స్మార్ట్ ఫోన్ లపై భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఏఐ ప్లస్ పల్స్ 4g అసలు ధర 6000 రూపాయలు ఉంటే ఇప్పుడు దీన్ని 4500 కి అందిస్తున్నారు. ఏఐ ప్లస్ నోవా ఫైవ్ జి మొబైల్ 9000 ఉంటే 2000 తగ్గించి 7వేలకు అందిస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది కంపెనీ. బిగ్ బిలియన్ డే సందర్భంగా ఫ్లిప్కార్ట్ లో మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ అలాగే బ్లాక్ సభ్యులకు ఒకరోజు ముందుగానే ఈ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. తదుపరి రోజు నుంచి సాధారణ అమ్మకాలు అందుబాటులోకి వస్తాయి. ఇక ఈ స్మార్ట్ ఫోన్స్ గ్రీన్, పింక్, పర్పుల్, బ్లాక్ అలాగే బ్లూ... ఇలా 5 కలర్స్లో లభిస్తాయి.






