- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ హాఫ్ సెంచరీ.. హిట్‌మ్యాన్ ప్రపంచ రికార్డు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా-న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడి ప్రపంచ రికార్డు సాధించారు. టీ20ల్లో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు విరాట్ కోహ్లీ(29) పేరుమీద ఉన్న ఈ రికార్డును రోహిత్ శర్మ 30 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా-న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడి ప్రపంచ రికార్డు సాధించారు. టీ20ల్లో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు విరాట్ కోహ్లీ(29) పేరుమీద ఉన్న ఈ రికార్డును రోహిత్ శర్మ 30 సార్లు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా, టీ20ల్లో రోహిత్ శర్మ నాలుగు సెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ ఒక్కటి కూడా చేయలేదు.
Next Story






