- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నమస్తే తెలంగాణ పేపర్ తగులబెట్టిన పంతుళ్లు
by Shyam |
<p>దిశ, వరంగల్ తూర్పు: ఉపాధ్యాయుల మనోభావాలు కించపరిచేలా ‘సొమ్ము అందరిదీ.. సోకు కొందరిదా’ పేరిట నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇటీవల వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తను ఖండిస్తూ సోమవారం వరంగల్ జిల్లా కేంద్రం పోచమ్మ మైదాన్ సెంటర్‌లో జీటీఏ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణ పత్రిక ప్రతులను దహనం చేశారు. పత్రికకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దినపత్రిక యాజమాన్యం బేషరతుగా ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. […]</p>

X
దిశ, వరంగల్ తూర్పు: ఉపాధ్యాయుల మనోభావాలు కించపరిచేలా ‘సొమ్ము అందరిదీ.. సోకు కొందరిదా’ పేరిట నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇటీవల వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తను ఖండిస్తూ సోమవారం వరంగల్ జిల్లా కేంద్రం పోచమ్మ మైదాన్ సెంటర్‌లో జీటీఏ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణ పత్రిక ప్రతులను దహనం చేశారు. పత్రికకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దినపత్రిక యాజమాన్యం బేషరతుగా ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
Next Story






