- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళను వేధించిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్…
by Shyam |
<p> మహిళను వేధించిన కేసులో ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో జరిగింది. ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఈ నెల 2వ తేదీన లలిత అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కీచక ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆగ్రహంతో ఆదివాసీలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో ఘటనా స్థలానికి వచ్చి ఆందోళన కారులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. […]</p>

X
మహిళను వేధించిన కేసులో ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో జరిగింది. ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఈ నెల 2వ తేదీన లలిత అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కీచక ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆగ్రహంతో ఆదివాసీలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో ఘటనా స్థలానికి వచ్చి ఆందోళన కారులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
Next Story






