- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మదనపల్లిలో దారుణం : బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లా మదనపల్లెలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ఓ బాలికపై అమానుషంగా ప్రవర్తించాడు. బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్దాడు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే ఆత్మహత్య చేసుకుంటానని బాలికను బెదిరించాడు. దీంతో ఎవరికీ ఏం చెప్పలేక బాలిక మానసిక క్షోభను అనుభవించింది. చివరికి ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లా మదనపల్లెలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ఓ బాలికపై అమానుషంగా ప్రవర్తించాడు. బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్దాడు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే ఆత్మహత్య చేసుకుంటానని బాలికను బెదిరించాడు. దీంతో ఎవరికీ ఏం చెప్పలేక బాలిక మానసిక క్షోభను అనుభవించింది. చివరికి ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






