- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం అరవపాలెంలో విషాదం చోటుచేసుకుంది. పోలింగ్ విధులకు హాజరైన ఉపాధ్యాయుడు రవి గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడు సూళ్లూరుపేట మండలం నూకలపాడు వాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేసుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం అరవపాలెంలో విషాదం చోటుచేసుకుంది. పోలింగ్ విధులకు హాజరైన ఉపాధ్యాయుడు రవి గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడు సూళ్లూరుపేట మండలం నూకలపాడు వాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేసుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






