‘వ్యభిచారం చేస్తున్నావా… ఏంటి అతనితో క్లోజ్‌నెస్’

by Shyam |

<p>దిశ, ఫీచర్స్ : ముంబై అందేరీలో పిల్లలకు ప్రైవేట్ ట్యూషన్స్ తీసుకుంటున్న 45 ఏళ్ల టీచర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. తన దగ్గర చదువుకుంటున్న అమ్మాయిని ‘వ్యభిచారి’ అని అసభ్యపదజాలంతో దూషించడమే ఇందుకు కారణం కాగా ఇండియన్ పీనల్ కోడ్ అండ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ కింద అతనిపై కేసు నమోదు చేశారు. అక్టోబర్ 29న జరిగిన ఘటనలో అమ్మాయి ఒడిలో తనతోపాటు చదువుకునే అబ్బాయి తలపెట్టి పడుకోవడంతోనే [&hellip;]</p>

Sexual Assault
X

దిశ, ఫీచర్స్ : ముంబై అందేరీలో పిల్లలకు ప్రైవేట్ ట్యూషన్స్ తీసుకుంటున్న 45 ఏళ్ల టీచర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. తన దగ్గర చదువుకుంటున్న అమ్మాయిని ‘వ్యభిచారి’ అని అసభ్యపదజాలంతో దూషించడమే ఇందుకు కారణం కాగా ఇండియన్ పీనల్ కోడ్ అండ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ కింద అతనిపై కేసు నమోదు చేశారు. అక్టోబర్ 29న జరిగిన ఘటనలో అమ్మాయి ఒడిలో తనతోపాటు చదువుకునే అబ్బాయి తలపెట్టి పడుకోవడంతోనే తను అలా అనాల్సి వచ్చిందని టీచర్ చెప్తుండగా.. పెన్సిల్ తీసుకునే క్రమంలో అబ్బాయి తల తన ఒడిలో వాలిందని, దీంతో టీచర్ అసభ్యకరంగా తిట్టాడని ఆరోపించింది బాధితురాలు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించినట్లు వివరించింది.

Next Story